అనాధ వృద్దులకు మేమున్నామంటూ…కదిలిన విద్యార్థులు

0
42

జగిత్యాల, sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190107-WA0542

మండలంలోని విశ్వకర్మ అనాధ వృద్ధుల తారకరామా నగర్ లోని అనాధ వృద్ధులకు మేం ఉన్నామంటూ జిల్లా కేంద్రంలోని గౌతమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

IMG-20190107-WA0543

ఆశ్రమాన్ని మంగళవారం సందర్శించి , ఈ సీజన్ లో ప్రతి ఒక్కరని ఇబ్బంది పెడుతున్న చలిని దృష్టిలో పెట్టుకుని చలిని తట్టుకునేందుకు బెడ్ షీట్లు అందించారు. దాంతో పాటుగా పళ్లు పంపిణీ చేశారు.

IMG-20190107-WA0544

ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా విద్యార్థులు సేవా దృక్పథంతో పంపిణీ చేసేందుకు ముందుకు రావడం పలువురు అభినందించారు.