అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం…ముందుగా అమర వీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పించనున్న సిఎం కెసిఆర్

0
37

హైదరాబాద్: sircilla srinivas, 9849162111


CM-KCR

అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం 11 గంటలకు గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులు అర్పిస్తారు.

IMG_20190116_210126

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రితో కలిసి నివాళులు అర్పిస్తారు.

అనంతరం ఉదయం 11.05 నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.

గురువారం అసెంబ్లీలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు నామినేషన్ల ప్రక్రియ కార్యక్రమాలుంటాయి.