తమ ఆయుధాలను ఈనెల 5లోపు డిపాజిట్ చేయాలి……కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి

0
73

karimnagar, sircilla srinivas, 9849162111


IMG_20181230_232116

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో ఆయుధ లైసెన్సులు కలిగి ఉన్న వ్యక్తులు తమ ఆయుధాలను ఈనెల 5లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి  తెలిపారు.

జాతీయ బ్యాంకులు పబ్లిక్ సెక్టర్లు లలో ఉండే గార్డుల కు మినహాయింపు ఉందని పేర్కొన్నారు.

ఆయుధ లైసెన్సు కలిగిన వ్యక్తులు నిర్ణీత సమయంలో ఆయుధాలను డిపాజిట్ చేయనట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం వారికి ఆయుధాలను అప్పగిస్తామని తెలిపారు.