ఆర్థిక సంఘ కార్యాలయంనకై R&B P&D భవనము కేటాయించిన భవనపు రెనోవేషన్ పని ప్రగతిని సమీక్షించిన రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్మెన్ జి.రాజేశం గౌడ్,

0
71

హైదరాబాద్: sircilla srinivas, 9849162111


తెలంగాణ సచివాలయం నందు బుధవారం రాష్ట్ర ఆర్ధిక సంఘం  చైర్మెన్ జి.రాజేశం గౌడ్, సభ్యులు యం. చెన్నయ్య ,  కార్యదర్శి సురేష్ చంద (ఐఏఎస్) మరియు E-In-C R&B గణపతి రెడ్డిలు సమావేశమై, ఆర్థిక సంఘ కార్యాలయంనకై R&B P&D భవనము కేటాయించిన భవనపు రెనోవేషన్ పని ప్రగతిని సమీక్షించారు.

IMG-20190116-WA0375

పని దాదాపుగా 80% పూర్తి అయినది. కాంట్రక్టర్ చేసిన పనికి బిల్లులు చెల్లించవలసి ఉన్నదన్నారు.

బిల్లులు వెంటనే చెల్లించి మిగితా పనిని భవన ఆవరణంనకు కలరింగ్, ఫ్లోరింగ్, మొక్కలు నాటు పని మరియు సంపు నిర్మాణము భవనము లోపల సానిటరీ మరియు విద్యుత్ ఫిట్టింగ్ పూర్తి చేయుటకు కోరారు.

ఫిబ్రవరి మొదటి వారంలో భవనం ఆర్థిక సంఘ కార్యాలయము ప్రారంభించుటకై తగిన చర్యలు తీసుకొని అప్ప గించుటకు కోరారు.

సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు శ్రీమతి శారద,,సురేష్ గౌడ్, జ్యోతి, గంగాధర్ లు పాల్గొన్నారు.