ఆల్ సీనియర్ సిటిజెన్ సంఘం ఆధ్వర్యంలో … సంక్రాంత్రి ముగ్గులపోటీలు

0
70

జగిత్యాల జిల్లా, sircila srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190109-WA0607

ఆల్ సీనియర్ సిటిజెన్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంత్రి ముగ్గులపోటీలు నిర్వహించి…విజేతలకు బహుమతులను అందజేశారు.

IMG-20190109-WA0562
ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు హరి అశోక్ కుమార్, అలిశెట్టి ఈశ్వరయ్య, బోగ శశిధర్, రఘుపతి, గౌరిశెట్టి విశ్వనాథం, రేగొండ నరేష్ , జమున, నమిలకొండ సాకేత తదితరులు పాల్గొన్నారు.