ఎర్రవల్లి లో జరిగినమహారుద్ర సహిత సహస్ర చండీయాగం

0
90

మెదక్ :

IMG-20190121-WA0585

సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో  సోమవారం ఉ. 11 గంటలకు  సహస్ర మహా చండీయాగం ప్రారంభం అయింది.

IMG-20190121-WA0587

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ సమక్షంలో ఈ యాగం 5 రోజుల పాటు నిర్వహించనున్నారు.

IMG-20190121-WA0584