ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు…

0
66

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-ఎల్లారెడ్డిపేట్:-

IMG-20190110-WA0444

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ఎల్లారెడ్డిపేట్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 8,9,10 తరగతుల విద్యార్థుల కు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

IMG-20190110-WA0445

చూపరులను ఆకట్టుకునే విదంగా సంక్రాంతి రైతు పండుగను కళ్ళకు కట్టినట్లు గా వేసిన ముగ్గుకు మొదటి బహుమతి ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్ బి డి ఎస్ పి నరహరి మాట్లాడుతూ.. ముగ్గులు అద్భుతంగా వేసిన విద్యార్థులను ప్రశంసించారు.

IMG-20190110-WA0446

విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు నిర్వహించిన ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.

విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి రాణించాలని, అన్ని రంగాల్లో ప్రతిభను కనబర్చలని సూచించారు ఈ డి ఎస్ పి నరహరి,ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు…