కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి కి “కార్టూన్” బహుకరణ

0
49

కరీంనగర్, sircilla srinivas, 9849162111


IMG_20190106_201957

పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి కి డిఐజి పదోన్నతి లభించిన సందర్భంగా శంకరపట్నం మండలాకి చెందిన ప్రముఖ కార్టూనిస్టు, ప్రభుత్వ ఉపాధ్యాయులు టి భూపతి తను చిత్రించిన సిపి కార్టూన్ ను సోమవారం నాడు అందజేశారు.

IMG-20190106-WA0452

కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సిపి కమలాసన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు తాను ఆకర్షితుడునైనానని  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.