కవి, స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి-వర్ధంతిని పురస్కరించుకుని, … నేడు కళాశ్రీ సాంస్కృతిక సంస్థ మహిళలకు అవార్డులు ప్రదానం

0
50

IMG_20181228_225709

జగిత్యాల, sircilla srinivas, 9849162111


IMG-20190107-WA0526

అభ్యుదయ భావాలతో సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేసిన కవి స్వర్గీయ అలిశెట్టి ప్రభాకర్ జయంతి-వర్ధంతిని పురస్కరించుకుని, జగిత్యాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

IMG_20190111_234332

ఇందులో భాగంగా, స్థానిక కళాశ్రీ సాంస్కృతిక సంస్థ మహిళలకు అవార్డులు అందిస్తుంది.

అలిశెట్టి ప్రభాకర్ స్మారక రాష్ట్ర స్థాయి అవార్డు-2019 ను ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బేగంపేట, హైదరాబాద్ కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డా.కె.జ్యోత్స్నప్రభ కు అందిస్తున్నారు.

IMG-20190107-WA0508

అలాగే, కళాశ్రీ మహిళా సాహిత్య పురస్కారములను: కోరుట్లకు చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి చిందం సునీత,

IMG-20190107-WA0510

సిధ్దిపేటకు చెందిన ఉపాధ్యాయురాలు  శ్రీమతి దాసరి శాంతకుమారి,

IMG-20190107-WA0507

సిరిసిల్ల కో ఆపరేటివ్ ఎలక్ట్రికల్ సొసైటీ కి చెందిన కొలిపాక   శ్రీమతి శోభారాణితో

IMG-20190107-WA0511

పాటుగా ఎంఏ తెలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ కుమారి చీకట్ల సంగీత ( తక్కళ్లపల్లి) లకు

IMG-20190107-WA0509

అందిస్తున్నట్లు కళాశ్రీ సంస్థ నిర్వాహకులు గుండేటి రాజు తెలిపారు..