కైరిగూడెం గ్రామ పంచాయితీ ఏకగ్రీవం…

0
55

జగిత్యాల జిల్లా: రాయికల్, జనవరి7: telanganareporter.news


IMG-20190107-WA0200

రాయికల్ మండలంలోని నూతనంగా ఏర్పడ్డ కైరిగూడెం గ్రామ పంచాయితీలో సోమవారం గ్రామస్తులంతా ఏకమై, ఏకగ్రీవంగా సర్పంచి, ఉపసర్పంచి వార్డు సభ్యుల కోసం తీర్మానం చేయడం జరిగింది.

IMG-20190107-WA0201

సర్పంచిగా గుడిపల్లి చంద్రకళ, ఉపసర్పంచిగా కర్ణం నరేష్ ను ఎన్నుకోవడం జరిగింది.

ఏకగ్రీవంగా సర్పంచి ఉపసర్పంచి గా ఎన్నికైన వారికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎంపీపీ పడాల పూర్ణిమ మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు పడాల తిరుపతి శుభాకాంక్షలు తెలిపారు.