గన్‌పార్క్‌లో అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు….

0
60

హైదరాబాద్:

kcrgunpark17011

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం  నేపథ్యంలో ..సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.

kcrgunpark17012

అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ నివాళులు అర్పించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరులకు నివాళులు అర్పించారు.

kcrgunpark17013

నివాళుల కార్యక్రమం ముగియగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయయి.