గుర్తులు రాకముందే ఉత్కంఠ భరితంగా మారిన ఎన్నికల ప్రచారo…

0
91

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):-

IMG-20190116-WA0296

ఎల్లారెడ్డిపేట్ గ్రామపంచాయతీకి 24 నామినేషన్లు దాఖలాలు కాగా, బుధవారం రోజు వరకు ఉపసంహరణలు కాలేదు.

దీనితో రసవత్తరమైన పోటీ నెలకొంది. ఉదయం బస్టాండ్ ప్రాంతంలో సర్పంచ్ అభ్యర్థులు ఒకరిని ఒకరు ఓటు అభ్యరించడం టి రిపోర్టర్ కెమెరాకు చిక్కింది.

ఆప్యాయంగా అన్న నాకు అవకాశం ఇవ్వే అంటూ అభ్యర్థులు ఓటు అడుగుతూ సందడిగా కనిపించారు….