గోదావరి అర్బన్ బ్యాంక్ జగిత్యాల శాఖ 2019- తెలుగు క్యాలెండర్‌ ఆవిష్కరణ

0
99

IMG-20181016-WA0757

జగిత్యాల, sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190107-WA0401

గోదావరి అర్బన్ బ్యాంక్ జగిత్యాల శాఖ కు సంబంధించిన 2019- తెలుగు క్యాలెండర్‌ ను సోమవారం జగిత్యాల లోని గోదావరి అర్బన్ బ్యాంకు ఆవరణలో ఆవిష్కరించారు.

IMG-20190107-WA0400

బ్యాంక్ చీఫ్ మేనేజర్  పిట్టల రాము,  మేనేజర్  మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణ సీనియర్ సిటిజన్ సభ్యులు జిఆర్ దేశాయ్, రోటరీ క్లబ్ లిటరసీ & విన్స్ ఏరియా చైర్మెన్ సిరిసిల్ల శ్రీనివాస్, సీనియర్ సిటిజన్ సభ్యులు రఘుపతి, అలిశెట్టి ఈశ్వరయ్య, బి. శ్రీనివాస్, ఆవారి అంజన్ బాబు, వనమాల సుధాకర్, గంగాధర్, వెంకట్రావు, జి. విశ్వనాథం ఎన్నాకుల శేఖర్, పాత్రికేయులు వంశీరావు తదితరులు పాల్గొన్నారు..

IMG-20190107-WA0399

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం…ఎన్నాకుల శేఖర్ డిపాజిట్ చేసిన లక్ష రూ.లు డిపాజిట్ బాండ్ పత్రాన్ని బ్యాంకు చీఫ్ మేనేజర్ పిట్టల రాము ఎన్నాకుల శేఖర్ కు అందజేశారు..