టి యన్ జి ఓ,తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ….ముగ్గుల పోటీలు

0
58

జగిత్యాల జిల్లా :తేదీ 09.01.2019

IMG-20190109-WA0608

బుధవారం టి యన్ జి ఓ, తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీ టీ యు) జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో….బుధవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ఉన్నత పాఠశాల పురాణిపేట పాఠశాల లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

IMG-20190109-WA0606

బహుమతుల దాతగా, గీత సిల్క్ హౌస్ అధినేత వ్యవహరించారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగిత్యాల యం యల్ ఏ సంజయ్ కుమార్ తో పాటుగా ఆయన సతీమణి శ్రీమతి రాధిక కూడా హాజరయ్యారు. 

IMG-20190109-WA0609

మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ముగ్గులు వేసి అందంగా రంగు రంగులతో చూడ ముచ్చటగా వేసి, అందరిని ఆశ్చర్య పరిచారని…. ఉద్యోగ రీత్యా బిజీ ఉండి కూడా, ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారిని అభినందించి, బహుమతులు అందజేశారు.

IMG-20190109-WA0603

టి యన్ జి ఓ గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ టి యన్ జి ఓ అధ్యక్షులు భోగ శశిధర్ ప్రధాన కార్యదర్శ ఆకుల సత్యం,రెవెన్యూ ఉద్యోగుల అధ్యక్షుడు వకీల్, చెలుకల కృష్ణ ,తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు జగిత్యాల జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు,ప్రధాన కార్యదర్శి వుజగిరి జమున రాణి,అసోసియేట్ అధ్యక్షుడు సంసుద్దీన్,రాజేష్, తదితరులు హాజరయ్యారు