ట్రాఫిక్ ఎస్ ఐ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ

0
63

1535594936754

 

 

 

 

జగిత్యాల, sircilla srinivas, 9849162111


జిల్లా కేంద్రంలోని మున్సిపల్ 17వ వార్డ్ లో, అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద..ట్రాఫిక్ ఎస్ ఐ జున్ను ఆరోగ్యం ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

IMG-20190113-WA0263

ఈ కార్యక్రమంలో బట్టు సుధాకర్, కమటాల శ్రీనివాస్, హన్మంతరావు, శ్రవణ్, అరుణ్, నితిన్. సునీల్ అర్చన, వుటూరి ఉమాపతి, ఎన్నాకుల శ్రీనివాస్, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

IMG-20190113-WA0262

అందంగా రంగు రంగుల రంగవల్లుల ముగ్గులు వేసిన మహిళల్లో ముగ్గురిని ఎంపిక చేసి, బహుమతులందజేశారు.

IMG-20190113-WA0261