డిజిల్ ఆటో సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా తొలిప్రేమ శ్రీను , ప్రధాన కార్యదర్శిగా బాబా

0
53

జగిత్యాల, sircilla srinivas, 9849162111


డిజిల్ ఆటో సంక్షేమ సంఘం కు ఆదివారం ఎన్నికలు జరిగాయి.

IMG20190106184607

భారత్ హైస్కూల్ లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడుగా తొలిప్రేమ శ్రీను , ప్రధాన కార్యదర్శిగా బాబా ఎన్నికయ్యారు.

IMG20190106184345

ఈ సందర్భంగా తొలిప్రేమ శ్రీనును, బాబాను, ఎన్నికైన కార్యవర్గాన్ని పలువురు ఆటో యాజమాన్యం, డ్రైవర్లు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.