తెలంగాణ టీచర్స్ యూనియన్ TTU – 2019 క్యాలెండర్ ఆవిష్కరణ

0
81

జగిత్యాల జిల్లా..sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190107-WA0379

జగిత్యాల జిల్లా SP సింధు శర్మ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు క్యాలెండర్ ఆవిష్కరణ గావించారు.

ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ టీ టీ యు జిల్లా అధ్యక్షులు నునావత్ రాజు, ప్రధాన కార్యదర్శి వుజగిరి జమున రాణి, సిహెచ్ చందన, వసంత, వాణి, విజయలక్ష్మి, శ్రీదేవి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.