తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

0
45

హైదరాబాద్ : sircilla srinivas, 9849162111


తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

mareddysrinivasreddy

దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన వ్యక్తి.