తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం శాసనసభ్యుడు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌

0
69

Hyderabad, sircilla srinivas, 9849162111


FB_IMG_1547651131541

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం శాసనసభ్యుడు ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ నియమితులయ్యారు.

FB_IMG_1547651112850

రాజ్‌భవన్‌లో గవర్నర్‌  ఇఎస్ఎల్. నరసింహన్‌ చేతుల మీదుగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

FB_IMG_1547651127124