పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను, బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్ పి శ్రీమతి సింధు శర్మ

0
44

జగిత్యాల జిల్లా…sircilla srinivas, 9849162111, telanganareporter.news


తొలి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల సందర్భంగా…సోమవారం జగిత్యాల జిల్లా పరిధిలోని రాయికల్, సారంగపూర్, బీర్పూర్, వెల్గటూర్, ధర్మపురి మండల కేంద్రంలతో  పాటు,

IMG-20190121-WA0340

గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్ పి శ్రీమతి సింధు శర్మ సందర్శించి, ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు.

IMG-20190121-WA0347

అధికారులకు సిబ్బందికి
బందోబస్తు గురించి తగు సూచనలు చేసినారు.

IMG-20190121-WA0344
👉పోలింగ్ తో పాటు కౌంటింగ్ సమయంలో కూడా పోలీసు పర్యవేక్షణ యధాతధంగా కొనసాగుతుందని తెలిపారు

IMG-20190121-WA0346
👉ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా మన్నారు.