ప్రధానమంత్రి నరేంద్ర మోద ఆధ్వర్యంలో అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం పట్ల హర్షం.

0
53

IMG-20181016-WA0757

జగిత్యాల, sircilla srinivas, 9849162111


IMG-20190107-WA0462

జిల్లా కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ల ను ప్రకటిస్తూ కేబినెట్ ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ…

IMG-20190107-WA0463

అరవింద నగర్ శ్రీ వాసవి (వైశ్య) వెల్ఫేర్ సొసైటీ సభ్యుల ఆద్వర్యంలో సంబరాలు జరుపుకుని, ఒకరినొకరు స్వీట్స్ పంచుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి (వైశ్య) వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కమటాల శ్రీనివాస్ తో పాటు ఆర్య వైశ్య మహాసభ సభ్యులు కెఎల్ వి కృష్ణ, గుండా నారాయణ, ఎలగందుల నాగభూషణం, అనంతుల రాంకిషన్, జిల్లా సత్యం, కోట చందు, వూటూరి రాజన్, కొత్తపల్లి నాగభూషణం, వూటూరి ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.