ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల (పాత బస్ స్టాండ్) సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని రంగవల్లులు,ముగ్గుల పోటీలు…విజేతలకు బహుమతులందించిన ఎమ్మెల్యే సంజయ్

0
64

జగిత్యాల:sircilla srinivas, 9849162111


IMG-20190111-WA0464

ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల (పాత బస్ స్టాండ్) సంక్రాంతి పండుగను పురస్కరించుకుని….

IMG-20190111-WA0465

రంగవల్లులు, ముగ్గుల పోటీల కార్యక్రమాల్లో విజేతలు గా నిలిచిన వారికి బహుమతులు స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  చేతుల మీదుగా అందజేశారు.

IMG-20190111-WA0466
తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యం ,మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తానని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందిస్తున్నారు అని తెలిపారు.

IMG-20190111-WA0463