బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వైన్‌ఫ్లూ…ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స

0
69

న్యూఢిల్లీ:

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు స్వైన్‌ఫ్లూ సోకింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

amit shah

ఆ ఈశ్వరుడి కృప, మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే కోరుకుంటా.. అని

అమిత్‌షా ట్వీట్   ( मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।) చేశారు.