బీజేపీ నేత రాజాసింగ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం..

0
45

హైదరాబాద్:

నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ నేత రాజాసింగ్ నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

rajasingh

సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రాజాసింగ్ చేత శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.