మద్దిమల్ల తండా సర్పంచుగా జవహర్ లాలు ఏకగ్రీవంగా ఎన్నిక…

0
42

వీర్నపల్లి, టి రిపోర్టర్(పర్శరాం):-

గ్రామపంచాయతీ ఎన్నికల సంగ్రామంలో వీర్నపల్లి మండలంలోని మద్దిమల్ల గ్రామ తండా లో తాండవాసులు అంత కలసి ..

IMG-20190107-WA0424

మలోతు జవహర్ లాల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

IMG-20190107-WA0423

ఉపసర్పంచ్ గా భూక్య భీమా, వార్డు మెంబర్లు మూడవతు వసురం, భూక్య జ్యోతి,మలోతు శారదా,జహీర్యా, సంతోష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..

IMG-20190107-WA0425

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ  ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షలు, ఎం ఎల్ ఏ కోట నుండి వచ్చే 15 లక్షల రూపాయల నిధులను గ్రామ అభివృద్ధి కి ఉపయోగించి గ్రామాన్ని సుందరంగా మార్చు కుంటామని తెలిపారు…