మాసపత్రిక “పద్మపత్రం “ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

0
102

IMG_20181228_225709

జగిత్యాల, sircilla srinivas, 9849162111


IMG-20190114-WA0705

పట్టణంలోని స్థానిక శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ , ఆయన  సతీమణి  శ్రీమతి రాధిక ను ఘనంగా సన్మానించారు..

IMG-20190114-WA0704

అనంతరం పద్మశాలి కుల మాస పత్రిక “పద్మ పత్రం ” 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి మాస సంచిక ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు..

IMG-20190114-WA0695

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మాసపత్రిక లను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని…. సమాజంలో పద్మశాలిలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అందులోని రుగ్మతలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు.

IMG-20190114-WA0697

శాసనసభ ఎన్నికల్లో పద్మశాలి కుల బాంధవులు నా గెలుపుకు కృషి చేసారని పద్మశాలి లకు అండగా నిలిచి వారి సమస్యలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

IMG-20190114-WA0702

ఈకార్యక్రమంలో….. పద్మపత్రం ఎడిటర్ మ్యాన మధు, సబ్ ఎడిటర్ బోగ రాము….పద్మశాలి సేవాసంఘం కార్యవర్గ సభ్యులు,శ్రీ భక్తమార్కండేయ యువజన స్వచ్చంధ సేవా సమితి సభ్యులు,మరియు కుల బాంధవులు భక్తులు పాల్గొన్నారు….