యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి…..ప్రముఖ వైద్యుడు ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి

0
63

జగిత్యాల, sircilla srinivas,9849162111


IMG-20190112-WA0818

యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ వైద్యుడు ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఆర్ ఎస్ ఎస్ గ్రామశాఖ ఆధ్వర్యములో ఘనంగా వివేకానందుడి జయంతి వేడుకలు నిర్వహించారు.

ముఖ్య అతిథిగా డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని, వివేకానందుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రాం రెడ్డి, పోరండ్ల, బాలపల్లి యువకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు