రాజన్న కల్యాణ కట్ట కు రు.3.5 లక్షల వ్యయం తో సోలార్ ప్లాంట్…ఈఓ దూస రాజేశ్వర్

0
55
vemulawada, jan,18,2019…
DSC_8173
రాజన్న భక్తులు తలనీలాలు  సమర్పించుకొనే భక్తులకు వేడి నీళ్ల సదుపాయం కల్పించుటకు రు. 3.5 లక్షల వ్యయం తో 1000 లీటర్ల సామర్థ్యము గల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి త్వరలో భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఈఓ దూస రాజేశ్వర్ తెలిపారు.
DSC_8157  DSC_8180 DSC_8184
DSC_8191