రేషన్ వ్యాపారిని పట్టుకొన్న టాస్క్ పోర్స్

0
83

www.telaganareporter.news✍9394328296..

IMG-20190105-WA0016

రేషన్ వ్యాపారిని పట్టుకొన్న టాస్క్ పోర్స్

రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీస్ ల దాడి లో 1100 లీటర్ల ప్రభుత్వ సబ్సిడీ నీలి కిరోసిన్*

మరియు ప్రభుత్వ సబ్సిడీ రైస్ 152 క్వింటాళ్లు*
*మరియు ప్రభుత్వ సబ్సిడీ చక్కెర 25 కిలోలు*

పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని, జనవరి-5,తెలంగాణ రిపోర్టర్:-

రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ DCP (Admin) అశోక్ కుమార్ సారథ్యంలో
CI సరిలాల్ తన సిబ్బందితో కలిసి దాడులు చేయడం జరిగింది.

*వివరాల్లోకి వెళితే:*

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్ గాంధీనగర్ రేషన్ డీలర్ తిరుపతమ్మ W/O అంకూస్
shope no:073, ప్రభుత్వ సబ్సిడీ నీలి కిరోసిన్,పిడిఎస్ రైస్ మరియు పంచదార అక్రమంగా నిల్వ ఉంచినారన్న సమాచారం మేరకు గోదావరిఖని డీలర్ తిరుపతమ్మ మామిడి W/o అoకూస్ ఇంటి వద్దకు వెళ్లి పట్టుకోవడం రామగుండం టాస్క్ పోర్స్ పోలీసులు పట్టుకున్నారు..

*నిందితులు:*
1. తిరుపతమ్మ మామిడి W/O
మామిడి అoకూస్

ప్రభుత్వ నీలి కిరోసిన్ విలువ మార్కెట్లో అందదా 60500/- ఉంటుంది.
ప్రభుత్వ పిడిఎస్ రైస్ విలువ మార్కెట్లో 380000/-ఉంటుంది
ప్రభుత్వ పంచదార విలువ 1000/- ఉంటుంది
ఇట్టి ప్రభుత్వ సబ్సిడీ
నీలి కిరోసిన్,పిడిఎస్ రైస్, పంచదార
మరియు నిందితులను
లను తదుపరి చర్య గురించి పెద్దపల్లి food inspector . సతీష్ రావు మరియు
రామగుండం రెవిన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు వారికి అప్పగించి దర్యాప్తు చేసి కేసు నమోదు చేయడం జరిగింది .

ఇట్టి దాడిలో టాస్క్ ఫోర్స్
CI సరిలాల్ గారు,
మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది
S.శ్రీనివాస్
N.కళ్యాణ్,
A.సదానందం ,
A.మల్లేష్ ,
లు పాల్గొనడం జరిగింది.

ఇదిలా ఉండగా అంకుస్ అనే వ్యక్తి ఎన్నో ఏండ్లుగా ఇలా అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు, ఇతను ఈ ప్రాంతంలో పలువురికి ఆమ్యామ్యాలు ముట్ట చెప్పుతా అక్రమ దందా ను కొనసాగిస్తున్నట్లు సమచారం..

శుక్రవారం జరిపిన రామగుండం టాస్క్ పోర్స్ పోలీసుల దాడితోనైనా పేదల రేషన్ ను అక్రమ వ్యాపారం చేస్తున్న అంకుస్ చీకటి దందా ఇకనైనా అగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..