వెలమ సంక్షేమ మండలి 2019-తెలుగు క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

0
97

IMG-20181016-WA0739

Jagtial, sircilla srinivas, 9849162111, telanganareporter.news


IMG-20190107-WA0240

పద్మనాయక కళ్యాణ మండపం లో  సోమవారం వెలమ సంక్షేమ మండలి 2019-తెలుగు క్యాలెండర్‌ ను జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు.

IMG-20190107-WA0108

ఈ సందర్భంగా, శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ...వెలమ సంక్షేమ మండలి సంఘ అభివృధ్దితో పాటు అన్ని వర్గాల పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు వొద్దినేని పురుషోత్తంరావు, ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు, ముప్పాళ్ళ రాంచందర్ రావు, శ్రీమతి ముప్పాళ్ళ జలజ, కోశాధికారి ఐల్నేని రవీందర్ రావు, ఉపాధ్యక్షుడు రవికుమార్, రామారావు, సంఘటిత కార్యదర్శులు దివాకర్ రావు, శ్రీధర్ రావు, కార్యదర్శులు ఎం.శ్రీనివాస్ రావు, వి.శ్రీనివాస్ రావు, హరికృష్ణారావు, కరుణాకర్ రావు, రాజేందర్ రావు, రవికుమార్, శ్రీమతి వినీత, శ్రీమతి మంజుల, రాజేశ్వర్ రావు, నరేందర్ రావు, సుధాకర్ రావు, శ్రీమతి పద్మ తదితరులు పాల్గొన్నారు.