శాంతి భద్రతలతో పాటుగా ప్రజల్లో మానసిక ఉల్లాసం కోసం, మానేరు డ్యామ్ పై పర్యాటక సందర్శకుల చైతన్యం కోసం గొప్ప సంకల్పం….

0
52

sircilla srinivas,9849162111


Karimnagar, M.Kanakaiah, telanganareporter.news, 20-01-2018


IMG-20190120-WA0521

గ్రామ పంచాయతీ ఎన్నికలలో… ముఖ్యమైన విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ, శాంతి భద్రతలతో పాటుగా ప్రజల్లో మానసిక ఉల్లాసం కోసం, మానేరు డ్యామ్ పై పర్యాటక సందర్శకుల చైతన్యం కోసం గొప్ప సంకల్పంతో….

IMG-20190120-WA0522

నిర్విరామంగా పోలీసు కళా బృందం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజల్ని , పర్యాటకుల్ని విశేషంగా ఆకర్శిస్తున్నాయి.

IMG-20190120-WA0524

62వ ఆదివారం మానేరు డ్యామ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి మరియు, DIG అదేశాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. లేక్ ఆర్ ఎస్‌ ఐ శ్రీశైలం, నుస్తులాపూర్ కోలాటబృందం..వివిధ డాన్స్ గ్రూప్స్ , IT కొర్ టీమ్ మరియు పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.

IMG-20190120-WA0520
ఈ సందర్భంగా కళాబృందం కార్యక్రమాల అనంతరం సమాజ చైతన్యం కోసం తమ వంతుగా స్వఛ్చంద సంస్థ ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఘన్ శ్యామ్ ఓఝా హాజరై, రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం పై పర్యాటకులకు అవగాహన కల్పించారు.