శ్రేష్ట్ సంసద్ సర్వేలో “ఉత్తమ పార్లమెంటేరియన్” గా…నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత

0
41

IMG_20181228_225709

హైదరాబాద్ :SIRCILLA SRINIVAS, 9849162111,TELANGANAREPORTER.NEWS

CONGRATULATIONS….to Hon’ble MP Smt.K.Kavitha

##################################

IMG-20190121-WA0459

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఉత్తమ ఎంపీగా  కల్వకుంట్ల కవిత ఎంపికయ్యారు.

mp kavitha

ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగనున్న కార్యక్రమంలో ఎంపీ కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకోనున్నారు.

IMG-20190121-WA0422

తెలంగాణ మలిదశ పోరాటంలో కవిత ఎంతో చురుగ్గా పాల్గొంది. ఎన్నో లాఠీ దెబ్బలు తిని అరెస్టయింది. ఎన్నో పోలీసు కేసులను ఎదుర్కొంది. తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి ఈ గడ్డకు ఎంతో సేవ చేశారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ఆరంగ్రేటం చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో నిజామాదు ఎంపీగా విజయం సాధించారు. నిజామాబాదు ఉమ్మడి జిల్లా సమస్యలపైనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యలపై పార్లమెంటులో కేంద్ర సర్కరారును నిలదీశారు. లోకసభలో కవిత లేవనెత్తిన అంశాలపై స్పీకర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.