సంక్రాంతి సెలవుల సందర్భంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వసూళ్లను రద్దు

0
103

Hyderabad: 12-1-2019,

SK-joshi-1-531x400
సంక్రాంతి సెలవుల సందర్భంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వసూళ్లను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి తెలిపారు.

సంక్రాంతి పండుగ ఒక రోజు ముందు, ఆ తరువాత ఒక రోజు (13 మరియు 16 జనవరి 2019) ఇది అమలులో ఉంటుందని ఆయన అన్నారు.