సంజయ్ డాక్టర్ అనే నేను…శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున…దైవసాక్షిగా ప్రమాణం

0
92

తెలంగాణ రిపోర్టర్శుభాకాంక్షలు :

dr.sanjay-ss

హైదరాబాద్: jagtial, 9849162111, sircilla srinivas


assembly

ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు…

CM-KCR

ముందుగా.. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం: అక్షర క్రమంలో…ప్రమాణం

జగిత్యాల శాసన సభ్యులుగా            సంజయ్ డాక్టర్…..

IMG-20190117-WA0335

సంజయ్ డాక్టర్ అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 

IMG-20190117-WA0504

తెలంగాణ శాసనసభ సభ్యుడినైన సంజయ్ డాక్టర్ అనే నేను..  సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.. అంటూ జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ డాక్టర్  తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.