సాగునీటి రంగంకు సంబంధించిన సమస్యల పరిష్కారముపై రివ్యూ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్

0
87

హైదరాబాద్:sircilla srinivas, 9849162111


IMG-20190105-WA0347

శనివారం హైదరాబాద్ లో జరిగిన ఇరిగేషన్ రివ్యూ సమావేశం లో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ నియోజకవర్గం లోని పలు సాగునీటి రంగంకు సంబంధించిన సమస్యల పరిష్కారముపై మాట్లాడారు…

1)400 మీ-500 మీ పైప్ లైన్ గురించి ప్రతిపాదనలు.
2)జగిత్యాల మండలం తాటిపల్లి పెద్దయ్య చెరువుకు నీళ్ళు అందించేందుకు లిఫ్ట్ ఏర్పాటు
3)D52 మెయిన్ కెనాల్ మంజూరు
4)రోల్లవాగు ప్రాజెక్ట్ ను ENC సందర్శన
5)D53 కెనాల్ సామర్థ్యం పెంచాలని
6)రాయికల్ మండలం కొత్త చెరువుకు నీళ్లు అందించేందుకు లిఫ్ట్ ఏర్పాటు
7) బీరుపూర్ మండలం నర్సింహులపల్లె కు పైప్ లైన్ నిర్మాణం
8) జగిత్యాల మండలం ధరూర్ వాగు వద్ద 600 కూసెక్ల నీళ్లు తరలడం
9)జగిత్యాల మండలం లక్ష్మీపూర్ ఉర చెరువుకు నీళ్లు అందించడం
10)జగిత్యాల మండలం కండ్లపల్లి పెద్ద చెరువుకు D 57&D 58 నుండి నీళ్ళు అందించడం
11) రాయికల్ మండలం అల్లిపూర్ కొనమ్మ చెరువు నుండి కురుమపల్లె ఎగ్యల్ చెరువుకు కాలువల పునరుద్ధరణ మరియు ఫిడర్ ఛానల్ ఏర్పాటు.
శాసన సభ్యులు
గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్,కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,తదితరులు పాల్గొన్నారు.