సారంగాపూర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ లు

0
63

సారంగాపూర్ మండలంలో ….

1 నాగునూర్ దమ్మ గంగు కాంగ్రెసు
2 లచ్చక్కపేట కాసుగంటి వెంకటరామారావు టీఆర్ఎస్
3 రంగపేట బెక్కం జమున కాంగ్రెస్
4 రంగపేట ఒడ్డెర కాలనీ పల్లపు వెంకటేష్ టీఆర్ఎస్ ఏకగ్రీవం
5 రేచపల్లి ఎడ్మల జయ w/o లక్ష్మారెడ్డి కాంగ్రెస్
6 లచ్చానాయక్ తండా అజ్మీరా శ్రీలత w/o శ్రీనివాస్ టీఆర్ఎస్
7 భీంరెడ్డి గూడెం మైనేని బుచ్చయ్య టీఆర్ఎస్ ఏకగ్రీవం
8 మ్యాడారం తండా బూక్యా అరుణ్ కుమార్ టీఆర్ఎస్ ఏకగ్రీవం
9 కోనాపూర్ ఆకుల జమున రాజిరెడ్డి కాంగ్రెస్
10 పెంబట్ల. బొడ్డుపెల్లి రాజన్న కాంగ్రెస్
11 సారంగాపూర్ గుర్రాల రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్
12 నాయకపు గూడెం ( సారంగాపూర్) కొత్తూరి రాజేశ్వరి టీఆర్ఎస్
13 పోచంపేట్ పల్లికొండ రమేష్ టీఆర్ఎస్
14 లక్ష్మిదేవిపల్లి సంపర్తి లక్ష్మీ రాజేశం కాంగ్రెస్
15 ధర్మానాయక్ తండా భూక్యా సంతోష్ కుమార్
టీఆర్ఎస్
16 అర్పపల్లి కొండ శ్రీలత ప్రభాకర్ టీఆర్ఎస్
17 బట్టపెల్లి ఆరె లక్ష్మి టీఆర్ఎస్
18 పోతారం డిల్లీ రామారావు టీడీపీ