సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు…ఎమ్మెెల్యే సంజయ్ కుమార్ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేల్

0
79

జగిత్యాల: sircilla srinivas, 9849162111


IMG-20190121-WA0389

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ మందుల సామేల్ మరియు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  గోడౌన్ ల నిర్మాణం ను పరిశీలించారు.

IMG-20190121-WA0379

గిడ్డంగుల సంస్థ అధికారులు సామేల్, సంజయ్ కుమార్ లకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెెల్యే సంజయ్ కుమార్  మాట్లాడుతూ…

IMG-20190121-WA0388
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతం లో 4 లక్షల మెట్రిక్ టన్నుల గల సామర్ధ్యం గల గోడౌన్ లు ఉంటే ఇప్పుడు 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ ల నిర్మాణం
జగిత్యాల, రాయికల్, సారంగపూర్ మండలం లో గోడౌన్ ల నిర్మాణం లతో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధికి కృషి  చేస్తున్నదని  అన్నారు.  గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేల్  మాట్లాడుతూ …జగిత్యాల లో భారీ మెజారిటీ తో విజయం సాధించిన సంజయ్ కుమార్ ని అభినందించారు. సీఎం కేసీఆర్  వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు అని , గోడౌన్ ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
హమాలి కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
గిడ్డంగుల సంస్థ సెక్రెటరీ వై బజార్,రీజినల్ మేనేజర్ కృష్ణమాచారీ, గోడౌన్ మేనేజర్ రాజ్యలక్ష్మి, DE భూమేష్, మహేందర్ రెడ్డి, శ్రీహరి, మనోహర్ రాజు, రహీం సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

అనంతరం…

జగిత్యాల యం.యల్.ఏ  క్యాంప్ కార్యాలయం లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, జగిత్యాల అర్బన్,రూరల్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జుంబర్తి శంకర్,నక్కల రవీందర్ రెడ్డి మరియు అయిల్నేని వెంకటేశ్వరరావు,సిరిపురం జితేందర్,దవా సురేష్,చందా విద్యాసాగర్ రావు,ఎలిగేటి అనిల్ తదితరులుపాల్గొన్నారు.