సోమవారం జరిగిన ఎన్నికల్లో…మూటపల్లి గ్రామ సర్పంచ్ గా బెక్కం తిరుపతి

0
79

జగిత్యాల జిల్లా ..

రాయికల్ మండలం మూటపల్లి గ్రామ సర్పంచ్ గా సోమవారం జరిగిన ఎన్నికల్లో… బెక్కం తిరుపతి అత్యధిక మెజారిటీ 670 ఓట్లతో విజయం సాధించారు.

IMG-20190121-WA0366

గ్రామ పంచాయితీ వార్డు సభ్యుల ఫలితాలు :

(1) వ వార్డు యండీ జరీనా బేగం గెలుపు (79 ఓట్లు) ,ముక్క శీను (27 ఓట్లు)

(2)వ వార్డు పల్లికొండ మనోహర్ గెలుపు (57 ఓట్లు) , అరుగుల నర్సారెడ్డి (37 ఓట్లు)

(3) వ వార్డు జువ్వాజి నరేష్ గెలుపు (60 ఓట్లు), బండి దిలీప్ ( 42 ఓట్లు)

(4) వ వార్డు చొప్పరి రంజీత్ గెలుపు ( 58 ఓట్లు ) , ఏనుగు రాజ శ్రీనివాస్ రెడ్డి ( 16 ఓట్లు )

(5) వ వార్డు గోనే లహారి గెలుపు ( 91 ఓట్లు ) , ముక్క రాద ( 28 ఓట్లు )

(6) వ వార్డు ఆడిగెపు రాద శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు

(7) వ వార్డు తుమ్మల రుక్మమ్మ ( 53 ఓట్లు ) , కొండ రజినీ స్వామి గెలుపు ( 62 ఓట్లు )

(8) వ వార్డు అలుపట్ల లక్ష్మణ్ గెలుపు ( 60 ఓట్లు ) , జైత తిరుపతి ( 36 ఓట్లు )

(9) వ వార్డు కొడిమ్యాల లత శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు

(10) వ వార్డు ఆరె లక్ష్మీ బుచ్చన్న ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు