స్వామి వివేకానంద 156 వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0
153

జగిత్యాల, sircilla srinivas, 9849162111


IMG-20190112-WA0386

భారతదేశం గర్వించదగ్గ మహానుభావులు , యువతకు దిశానిర్దేశకులు స్వామి వివేకానంద అని జగిత్యాల శాసనసభ్యులు డా.ఎం.సంజయ్ కుమార్ అన్నారు.

IMG-20190112-WA0254

స్వామి వివేకానంద 156 వ జయంతిని పురస్కరించుకుని, స్థానిక మార్కెట్ ప్రాంతంలో కళాకారులు కొమురవెల్లి లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమం లో ఆయన పాల్గొని, వివేకానందుడి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.

IMG-20190112-WA0253

ఈ కార్యక్రమం లో ఆయనతో పాటుగా నిర్వాహకులు కొమురవెల్లి లక్ష్మినారాయణ

IMG20190112104802(రామకృష్ణ పరమహంస,శారదాదేవి, స్వామి వివేకానంద విగ్రహాలను మట్టితో చేసి, అనునిత్యం నివాళులర్పించే కొమురవెల్లి లక్ష్మినారాయణ),డా.బి.శంకర్, డా.గోపాలచారి, ఉపాధ్యాయ సంఘ నాయకులు బోనగిరి దేవయ్య, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్,

IMG-20190112-WA0481

న్యాయవాది ఎస్ పి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ పిప్పరి అనిత  మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ , జగిత్యాల శాఖ నాయకులు,  తదితరులు పాల్గొన్నారు.

IMG20190112102437