60వ ఆదివారం : మానేరు డ్యామ్ పై సాంస్కృతిక కార్యక్రమాలు…

0
45

కరీంనగర్, 06-01-2018 M.Kanakaiah, telanganareporter.news


IMG-20190106-WA0541

*👉 60వ ఆదివారం నిర్విరామంగా మానేరు డ్యామ్ పైన సాంస్కృతిక కార్యక్రమాలు*
👉 కరీంనగర్ పోలీస్ కమిషనర్ V.B కమలాసన్ రెడ్డి IPS  అదేశాలతో
👉 *ప్రజలను, పర్యాటకులను చైతన్య పరుచుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో*

IMG-20190106-WA0542
Addnl. DCP Admin శ్రీనివాస్  RSI శ్రీశైలం  …హుస్నాబాద్  కోలాట బృందం.. నుస్తులాపూర్ కోలాటబృందం.. వివిధ డాన్స్ గ్రూప్స్, IT కొర్ టీమ్ మరియు పోలీస్ కళాబృందం పాల్గొన్నారు.

IMG-20190106-WA0540