ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు||Air India Recruitment 2019

1
105

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్-AIEL క్యాబిన్ క్రూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాలు అమ్మాయిలకు మాత్రమే. అది కూడా పెళ్లికాని యువతులకే అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు 2019 జూలై 9న నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

Air India July 2019 NotificationDetails
Cabin Crew12TH
Job LocationCalicut/Kozhikode
Total Vacancies51
Date Added03/07/2019
Last date to Apply09/07/2019

 మొత్తం 51 పోస్టులున్నాయి. ఇంటర్ లేదా 12వ తరగతి పాసైనవాళ్లు క్యాబిన్ క్రూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. www.airindiaexpress.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాటిని పూర్తిచేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జతపర్చాలి. రూ.500 డీడీ తీసుకోవాలి. ఇంటర్వ్యూ రోజున నేరుగా దరఖాస్తు ఫామ్ అందించాల్సి ఉంటుంది. జూలై 9న పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్, గతంలో పనిచేసిన కంపెనీలకు సంబంధించిన రిఫరెన్సుల ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.

Age Limit(As on 1 June 2019):

  • General: 35 years
  • SC/ST: 40 years
  • OBC: 38 years
  • Ex-Servicemen: As per rules

Community Wise Vacancies:

  • SC-05
  • ST-05
  • OBC-15
  • EWS-05
  • GEN-27

Application fee: Rs.500/-
No application fees for SC/ST candidates.

The three recruitment exercises will be carried out as per schedule is given below:

 PhaseCut-off Date of 
Eligibility Criteria 
for age, educational
qualification &
experience
Online Application SubmissionProposed date for
Written Test (Tentative)
Start dateLast Date
Exercise I01.06.201911.06.201925.06.2019 07.07.2019
Exercise II01.07.201904.07.201917.07.2019 28.07.2019
Exercise III15.07.201925.07.201907.08.2019 18.08.2019

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Stree Nidhi Assistant Manager Recruitment 2019 Hyderabad

Top 25 Job Opportunities for Civil Engineers

Digithon Artificial Intelligence Industry Tour 2019

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here