రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్ గా ఎం.హనుమంతరావు

0
169

సంగారెడ్డి….

రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్ గా సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు

గత ఎన్నికలలో పోలింగ్ బూత్ లకు చేరుకుని, ఓటు హక్కు వినియోగించుకోవడంలో వికలాంగులకు అవసరమైన, మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్ గా హనుమంతరావు కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది.

ఈ అవార్డును మంగళవారం హైదరాబాద్ లో అందుకోనున్నారు.

శుభాకాంక్షలు:

తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ కలెక్టర్ గా హనుమంతరావు కు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించిన సందర్భంగా..”తెలంగాణ రిపోర్టర్” ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.

:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here