భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకరణ…

0
53

జగిత్యాల

జ్యోతి హై స్కూల్ లో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దీక్ష స్వీకరణ కార్యక్రమం., 

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా.సంజయ్  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ స్కౌట్స్ వలన ప్రతి ఒక్కరిలో సేవా భావం, క్రమశిక్షణ పెంపొందుతుందనిి అన్నారు. దీనిని 1857 సం. లో బ్రిటిష్ వారు స్థాపించినా… ఇంకా భారతీయులు కొనసాగించటం ఆనందదాయకం   అన్నారు, 

మాజీ ఎంపి కవిత స్కౌట్స్ కి చీఫ్ కమిషనర్ గా ఉండటం వల్ల తెలంగాణ రాష్టం స్కౌట్స్ లో దేశంలో నే మొదటి స్థానంలో ఉన్నది అని  అన్నారు. ఆమె లాంటి సేవాపరుల వల్లనే నాలాంటి వారు ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

సేవ చేయాలనుకునే వారికి ఎల్లలు లేవని ….. స్కౌట్స్ అసోసియేషన్ కి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వుజగిరి జామున, కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, కొలగాని మధు, శ్రీకాంత్, హరి చరణ్ రావు, నర్సింగ రావు,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here