జడ్పీటిసి జన్మదిన వేడుకలు….

0
276

బుగ్గారం:

మండల జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ పుట్టిన రోజు సందర్భంగా …

ధర్మపురి: వేదపండితుల మంగళాశాసనములు

టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేష్ ఆధ్వర్యంలో….కేక్ కట్ చేసి… స్వీట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటిసి బాదినేని రాజేందర్, మండల అధ్యక్షురాలు శ్రీమతి బాదినేని రాజమణి, మండల వైస్ ప్రెసిడెంట్ సుచెందర్, వివిధ గ్రామాల ఎంపీటీసిలు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, పార్టీ అనుబంధ అధ్యక్షులు, వివిధ గ్రామాల పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here