Ambati Rayudu Andhra batsman announces retirement from all forms of cricket

India middle-order batsman Ambati Rayudu has announced his retirement from all forms of cricket, including the IPL, according to BCCI sources. The 33-year-old Andhra batsman represented India in 55 One day Internationals (ODIs),  was on the official list for the...

ముంబైలో వరుసగా ఐదురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు

గత ఐదురోజులగా భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని ముంబయి స్థంభించిపోయింది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, నావికా దళ సిబ్బందిని రంగంలోకి దింపారు. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల...

మహేశ్ 26వ సినిమా టైటిల్ ఇదే.. సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు కానుక!!

మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత సూపర్ స్టార్  మహేశ్ బాబు అనిల్ రావిపూడితో ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా ప్రారంభమవుతోంది. సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ టైటిల్ పోస్టర్‌ను మహేష్ బాబు విడుదల చేసి ఈ కొత్త సినిమాను ప్రారంభిస్తున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను...

ఎన్టీఆర్‌ జయంతి…కోపంతో వెళ్లిపోయిన జూనియర్ ఎన్టీఆర్!!

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌. ఎన్టీఆర్‌ సమాధి వద్ద పూల‌తో నివాళులర్పించారు. టీడీపీ నేత‌లతో పాటు నంద‌మూరి హీరోలు కూడా వ‌చ్చి ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించేవారు. కానీ ఈ సారి మాత్రం అలా జ‌ర‌గ‌లేదు.  ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ...

“India really need…” Telangana reporter face to face

జడ్పీటిసి ఎన్నికలలో జగిత్యాల జిల్లా లోని మారుమూల మండలం…గతంలొ నియోజకవర్గం కేంద్రమైన బుగ్గారం నుండి ఓ ఎంటెక్ స్టూడెంట్ పోటీకి సై అని నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల బరిలో నిలిచింది. https://youtu.be/KJ4ufn2R1Io Face to face with M.Tech Student ఈ మండలం నుంచి అధికార...

నిరాడంబరంగా టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు: కేటీఆర్

_27నజెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఈనెల 27న జరుగనున్న 18వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఈ సారి ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఆయన విడుదల...

గ్లోబరిన్ సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై ఐపీసీ సెక్షన్ 428,306 ల కింద చర్యలు తీసుకోవాలి

జగిత్యాల జిల్లా... ఇంటర్ ఫలితాలలో  తప్పులు  దొర్లిన తీరును నిరసిస్తూ...జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా  నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్  కుమార్,  మున్సిపల్  మాజీ  చైర్మెన్ గిరి నాగభూషణం, కోరుట్ల నియోజకవర్గం నాయకులు...

పెళ్లిళ్లలో మనం తెలిసో, తెలియకనో చేస్తున్న పొరపాట్లు

అది మనలో ఎవరైనా కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా ! అలా వారు చేసిన తప్పులకు శిక్షలు వారే కాకుండా, ఇతరులు కూడా అనుభవించవలసి వస్తున్నది. అలాంటి తప్పులు ముఖ్యంగా పెళ్ళిళ్ళు జరిగే సమయంలో మరీ ఎక్కువగా చేస్తున్నారు. అవేమిటో తెలుసుకొని ఇకముందైనా జాగ్రత్తలు వహిస్తారని ఆశిస్తూ.