దుష్ప్రచారం చేసే దిక్కుమాలిన చిల్లరగాళ్లకు, దుర్మార్గులకు కరోనా సోకుతుంది: సిఎం శాపనార్థాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 70కు చేరింది. ప్రగతి భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో కరోనా గురించి జరుగుతున్న...

‘లోకల్ రిపోర్టర్ల’ను మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకోవాలి…

లోకల్ రిపోర్టర్లను ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) కోరుతుంది... తమపై ఆధారపడ్డ భార్యా పిల్లలు, తల్లిదండ్రుల ఆకలి తీర్చలేక మనోవేదనకు గురవుతున్న లోకల్ రిపోర్టర్లను ఆయా మీడియా సంస్థల యాజమాన్యాలు, ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) విజ్ఞప్తి...

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో కరోనా సోకిన 11 మంది వ్యక్తులకు..తాజా పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 'తెలంగాణ ప్రజలతో ఓ చిన్న శుభవార్త షేర్ చేసుకుంటున్నాను. రాష్ట్రంలో గతంలో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో 11 మందికి...

Start your Creative Career with VioletDB

Web Design and Development Course by VioletDB Be a creative WebdesignerLearn to the art of creating a website without any coding skills! Every Business Needs One TodayJoin upcoming 6 Day Online Live Course starting from 31 Mar...

TITA launches Digithon, Hackathon to up effort against Covid-19 Initiatives

This Coincides with the birthday of TITA founder Makthala Suspends celebrations to focus on effortsHyderabad, March 29: Continuing its efforts in the fight against coronavirus, software professionals industry body Telangana Information Technology Association has decided to integrate various efforts happening.The activities coincide...

మధ్యప్రదేశ్ వలస కూలీలకు రెడ్ క్రాస్, రోటరి సాయం

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్య ప్రదేశ్ వలస కూలీలకు రెడ్ క్రాస్, రోటరీ సాయం... https://youtu.be/OP0OLXN9YsE రెండురోజుల క్రితం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మార్గదర్శకం మేరకు జిల్లా కలెక్టర్ జి.రవి, అడిషనల్ కలెక్టర్...

తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లున్నా అందరి కడుపులను నింపుతాం -సీఎం కేసీఆర్ ..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్… తెలంగాణలో ఏ రాష్ట్రం వాళ్లున్నా అందరి కడుపులను నింపుతాం -సీఎం కేసీఆర్ .. ఈ ఒక్కరోజే పది కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో 59మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది.. ఇందులో ఒక్కరికి...

‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం’ కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం…

న్యూ ఢిల్లీ : 👉కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి… నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్ https://youtu.be/XJcN9kTc-zM 👉ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆవాస్ యోజన పథకం కింద లక్షా 70 వేల కోట్ల ఆర్థిక సహాయం