వినాయక చవితి శుభాకాంక్షలు!!

మిత్రులకు ,శ్రేయోబిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు!! 💗💗 మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ గణనాధుని అశీస్సులు ఎల్ల వేళలా ఉండాలని మనస్పుర్తిగా కోరుకుంటూ.... !! వినాయకుడు మిమ్మల్ని అన్నివేళలా దీవిస్తూ, ఎటువంటి పని మీరు మొదలుపెట్టినా ఆ పనికి సంబంధించి ఏ విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు ఆ మహాగణపతిని ఈ చవితి నాడు కొలుచుకుని ప్రార్ధించండి.ఎల్లప్పుడు ఆ విఘ్నదేవుని ఆశీస్సులు మీకు, మీ...

సెక్స్‌ వివాదంలో యిరుక్కున్న వాటికన్‌ కార్డినల్‌

వాటికన్‌లో పోప్‌ సలహామండలి సభ్యులను కార్డినల్స్‌ అంటారు. వివిధ దేశాలలో ఉన్నత మతాధికారులుగా చేసినవారిని ఆ మండలిలో చేర్చుకుంటారు. ఆ మండలి నుంచే పోప్‌ను ఎన్నుకుంటారు. ఐదారు శతాబ్దాల క్రితం ఆ మండలిలో దాదాపు 30 మంది దాకా కార్డినల్స్‌ వుండేవారు. కానీ సగటు ఆయుర్దాయం పెరగడం వలన కాబోలు క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రమారమి 225...

డబ్బింగ్‌ చెప్పేసుకుంటోందా.!

తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్‌ చెప్పేసింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. 'ఫిదా' సినిమా కోసం అతి కష్టమైన తెలంగాణ స్లాంగ్‌లో సాయి పల్లవి డబ్బింగ్‌ చెప్పేసి అందర్నీ విస్మయానికి గురిచేసింది. చాలావరకు మలయాళం నుంచి వచ్చిన భామలు తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడేయడం, వీలైతే డబ్బింగ్‌ చెప్పేయడం చేస్తుంటారు. ఈ లిస్ట్‌లో కన్నడ భామలకీ మంచి ట్రాక్‌ రికార్డే వుంది. ముంబై...

ఆ సినిమాలు చూస్తా కానీ నటించను: కాజల్

మీడియాకు కాస్త దూరంగా ఉంటుంది కాజల్. కానీ మాట్లాడిన ప్రతిసారి తన మనసులో భావాల్ని యథాతథంగా బయటపెట్టేస్తోంది. తాజాగా ఓ విదేశీ మీడియాతో మాట్లాడిన కాజల్.. సినిమాల ఎంపిక విషయంలో తన అభిప్రాయాల్ని వెల్లడించింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ ఇలా కంప్లీట్ అయిందో లేదో అలా లండన్ చెక్కేసింది ఈ భామ. పనిలోపనిగా వింబుల్డన్ మ్యాచులు చూసింది....

ముమైత్‌ఖాన్‌ పరిస్థితేంటి.?

ముమైత్‌ఖాన్‌కి రియాల్టీ షోలు కొత్త కాదు. గతంలో నవదీప్‌ హోస్ట్‌ చేసిన ఓ 'యాక్షన్‌ రియాల్టీ షో'లో ముమైత్‌ఖాన్‌ కన్పించింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేస్తోన్న 'బిగ్‌ బాస్‌' రియాల్టీ షోలో కన్పిస్తోంది ముమైత్‌ఖాన్‌. అయితే, ఈసారి రియాల్టీ షో వెరీ వెరీ స్పెషల్‌ ముమైత్‌ఖాన్‌కి. బిగ్‌ బాస్‌ ప్రత్యేకత అలాంటిది మరి.! 70 రోజులపాటు 'బిగ్‌బాస్‌ హౌస్‌'లో ముమైత్‌ఖాన్‌ వుండిపోవాల్సి...

నగ్నంగా సంజన: ‘దండుపాళ్యం-2’ వీడియో లీక్‌

'దండుపాళ్యం' సినిమా కన్నడ, తెలుగు భాషల్లో ఏ స్థాయిలో సంచలనాలకు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. ఇదొక దారుణమైన క్రైమ్‌ థ్రిల్లర్‌. అత్యంత పాశవికంగా హత్యలు జరుగుతుంటాయి. కిరాతకంగా హత్యలు చేసే ఓ దొంగల ముఠా, ఆ ముఠాపై అంతకన్నా కిరాతకంగా వ్యవహరించే పోలీస్‌ వ్యవస్థ.. ఇదే 'దండుపాళ్యం' సినిమా కథాంశం. అప్పట్లో అనేక వివాదాల్ని కూడా ఈ సినిమా...

ఎన్టీఆర్ సినిమా పైకి బాలయ్య సినిమా?

ఈ సారి దసరా చాలా హాట్ గా వుండబోతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్, బాలకృష్ణల సినిమాలు ఒకేసారి దసరాకు సందడి చేయబోతున్నాయి. దసరాకు ఓ వారం ముందుగా ఎన్టీఆర్ సినిమా, దసరా రోజుల్లో మహేష్, బాలకృష్ణల సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే పోటీ ఎందుకు? అని బాలయ్య సినిమా రెండు రోజులు వెనక్కు వెళ్లి అక్టోబర్ ఒకటిన వస్తుందని వార్తలు...

నేను లోకల్ దర్శకుడితో రామ్ చరణ్?

నాని నటించిన నేను లోకల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ తన కొత్త సినిమా ఏంటనే విషయాన్ని ప్రకటించలేదు. మరోవైపు ఆ సినిమాకు కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించిన బెజవాడ ప్రసన్నకుమార్ మాత్రం మరో కొత్త కథపై చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాడు. ఇప్పుడా కథతోనే రామ్ చరణ్...

నాని కూడా నిర్మాత అవుతాడట

హీరోలు నిర్మాతలుగా మారడం ఇప్పుడు సర్వసాధారణం. మహేష్ బాబు తన ప్రతి సినిమాకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా తండ్రి చిరంజీవితో సినిమాలు నిర్మిస్తున్నాడు. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తనే హీరోగా నటిస్తూ, నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు. రానా కూడా త్వరలోనే నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడు. ఇలా చాలామంది హీరోలు ప్రొడ్యూసర్లుగా మారుతున్న ఈ తరుణంలో.. ఈ...

చైనా బరితెగింపుపై స్పందించిన సీఎం!

భారతదేశపు మంచితనాన్ని చేతగానితనంగా భావించడంలో పాకిస్థాన్ తో పోటీపడుతోన్న దేశం చైనా. అవకాశం వచ్చినప్పుడల్లా.. తన అసలురంగు బయటపెడుతూ భారత భూభాగంలోకి బలగాలను పంపడం వారికి నిత్యకృత్యంగా మారింది. అయితే గత నెల 13న డ్రాగన్ బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చాయని  కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మరోసారి చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని...