Sudhamani Chilakala Awarded Doctorate

CMR Faculty Sudhamani Chilakala gets Doctorate from Acharya Nagarjuna University Associate professor in the department of electronics & communication engineering (ECE), CMR Technical Campus, Hyderabad, Sudhamani Chilakala has been awarded PhD degree for her research work.

ఆచార్య దేవోభవ…జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులకు వందనాలు!

ఆచార్య దేవోభవ…అంటూన్న పదానికి జగిత్యాల జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు తమ వంతుగా నిలుపుకోవడానికి తరగతి గదుల్లో పాఠాలు చెప్పడమే గాకుండా, సామాజిక అంశాలపట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ…వృత్తికి న్యాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నార్దు…. ఈ నేపథ్యంలో, మల్యాల మండలం ముత్యంపేట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకటేశ్వర్లు, మేడిపల్లి మండలం ఈదుల లింగంపేట జడ్పీ...

సుధమణి చిలకాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్

సిఎంఆర్ ఫ్యాకల్టీ సుధమణి చిలకాలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ వచ్చింది హైదరాబాద్, సిఎమ్‌ఆర్ టెక్నికల్ క్యాంపస్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇసిఇ) విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌కు ఆమె పరిశోధనల కోసం పిహెచ్‌డి డిగ్రీ లభించింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ‘కాగ్నిటివ్ రేడియో నెట్‌వర్క్స్‌లో కోఆపరేటివ్...

అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో.. తెలంగాణ ముందువరుసలో.. మంత్రి కేటీఆర్

న్యూ డిల్లీ: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దిల్లీలో పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘వింగ్స్ ఇండియా 2020’ సన్నాహక సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఐదేళ్లుగా అభివృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర...

ఫార్మసీలో గజ్జెల కల్పనకు డాక్టరేట్…

వరంగల్:  వరంగల్ కాజిపేటకు చెందిన శ్రీమతి గజ్జెల కల్పన ఫార్మాస్యూటికల్ విభాగంలో ఐసోలేషన్-కారెక్టరైజేషన్ అనే ప్రక్రియలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి పట్టా ప్రదానం గావిస్తున్నారు. ఫార్మసీ విభాగంకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ లు డా.జయప్రకాశ్,డా.రవీంద్ర నాథ్ ల ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పట్టా లభించడంపట్ల శ్రీమతి కల్పన సంతోషం...

మానసిక రుగ్మతలు లేని సమాజ నిర్మాణం సైకాలజిస్ట్ లతోనే సాధ్యం: డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి (సైకాలజిస్ట్)

విజయవాడ: సైకాలజిస్ట్ ల పాత్ర దేశం అభివృద్ధిలో కీలకం అని సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ టి.ఎస్ రావు అధ్యక్షతన ఆదివారం విజయవాడలోని అజంతా హోటల్ యందు.. మారుతున్న...

సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర: జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్

జగిత్యాల:  సమసమాజ నిర్మాణంలోనూ...  భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని, జిల్లా కలెక్టర్ డా.ఎ.శరత్ అన్నారు. https://youtu.be/QY96MJgsYPc గురువారం జిల్లాలోని ఒక ప్రైవేట్ బిఈడి కళాశాలలో జరుగుతున్న "నిష్ఠ" ఉపాధ్యాయులకు శిక్షణ మూడవ విడత ప్రారంభ కార్యక్రమంలో...

జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల: దేవిశ్రీ గార్డెన్ లో ఆదివారం జగిత్యాల జిల్లా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం 8 వార్షికోత్సవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.పెద్ద సంఖ్యలో కుల భాందవులు హాజరయ్యారు. వచ్చే ఏడాదినాటికి సంఘ భవనం పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.

గుడ్ న్యూస్… జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రద్దు: నిర్మలా సీతారామన్

గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి జనవరి 1, 2020 నుంచి మర్చంట్ డిస్కంట్ రేట్ (MDR) ఫీజును ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో సీతారామన్ వివిధ రంగాల ప్రతినిధులతో చర్చిస్తున్నారు....

రెండోరోజుకు చేరుకున్న ‘NISHTHA’ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం

జగిత్యాల: జిల్లాలోని ఒక ప్రైవేటు బి ఈడి కళాశాలలో "నిష్ఠ" పేరిట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమగ్రశిక్ష ఆధ్వర్యంలో.... https://youtu.be/ah8gqBfFCD8 శిక్షణ కేంద్రం నిర్వాహకులు (టీమ్ లీడర్) , ప్రధానోపాధ్యాయుడు తిరుమల్, కో- ఆర్డినేటర్, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు నిర్వహణలో...