‘సాహో’అదరహో!! సాహో మూవీ రివ్యూ

బాహుబలి తరువాత అదే స్థాయి హైప్‌ తీసుకువచ్చిన సినిమా సాహో. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, లొకేషన్లు ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లటం ఖాయం అని చిత్రయూనిట్ నమ్మకంగా చెప్పింది. మరి...

ప్రభాస్ వాచ్ ‘హబ్లట్’ ధర తెలుసా?

‘బాహుబలి’ చిత్రంతో ఇండియన్ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ చిత్రం వచ్చిన రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత ‘సాహో’ చిత్రంతో వస్తున్నాడు ప్రభాస్. ఈ చిత్రంతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని కోరుకుంటున్నారు. ఆగష్టు 30 న విడుదల కాబోతున్న ‘సాహో’ చిత్రానికి ప్రమోషన్స్ డోస్ పెంచారు...

ఖైరతాబాద్ వినాయకుడి, శ్రీద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నారు!!

ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలను ఈసారి కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు మహానగర గణేష్ ఉత్సవసమితి ఏర్పాట్లు చేస్తోంది. ఏటా నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేకత చాటే ఖైరతాబాద్‌ వినాయకుడు ఈ ఏడాది సరికొత్త రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 12 తలలతో 'శ్రీద్వాదశాదిత్య మహాగణపతి' నామంతో కొలువు దీరనున్నారు. విగ్రహ నమూనాను మంగళవారం...

గల్లీలో సిక్స్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొడితేనే ఒక రేంజ్ ఉంటుంది: ‘సాహో’ రిచ్!

అంతేమరి రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అంటే ఈ మాత్రం రేంజ్ ఉంటుంది మరి. ‘బాహుబలి’ చిత్రంతో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి బీభత్సమైన హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ వర్క్స్ మొదలు పెట్టిన ‘సాహో’చిత్ర యూనిట్.. ఈనెల 18న సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో...

రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లే కాదు.. భార్యాభర్తలు కూడా జరుపుకోవడం

అన్నాచెల్లెల అనుబంధం.. ఇది జన్మజన్మలా సంబంధం.. అంటూ రాఖీ పౌర్ణమి రోజు సోదరసోదరీమణులు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. సోదరి.. తన సోదరుడికి రాఖీ కట్టి.. తనకు రక్షగా ఉండాలని కోరుకుంటుంది. అయితే.. రక్షా బంధన్‌ను కేవలం అన్నాచెల్లెళ్లు మాత్రమే కాదట.. భార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చట. వినడానికి కొంచెం కొత్తగా, వింతగా ఉన్నా ఇది నిజం అంటున్నారు. దానికి...

సంక్షేమ పథకాల పై అంతడ్పుల ఝాన్సీ కళాబృందం….

కరీంనగర్: (ముడికె కనకయ్య) తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల పై జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి అంతడ్పుల ఝాన్సీ కళాబృందం... అంతడ్పుల లావణ్య, కిన్నెర ...

వాగ్గేయకారుల స్వరనీరాజనం…

జగిత్యాల: ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుండి జగదీశ్వర్ శర్మకు స్థానం https://youtu.be/lZl4uNwzYxk పద్మశాలి సేవా సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో…వాగ్గేయకారుల స్వరనీరాజనం…భక్తి సంగీత విభావరిని స్థానిక మార్కండేయ దేవాలయంలో నిర్వహించారు.

కుమారి సాజిదాఖాన్ కు సినారె ప్రతిభా పురస్కారం

కుమారి సాజిదాఖాన్ కు ప్రముఖ కవి స్వర్గీయ సి.నారాయణ రెడ్డి ప్రతిభా పురస్కారం హైదరాబాద్: భారతదేశ ప్రథమ మహిళా ఆడియో ఇంజనీయర్ అండ్ మ్యూజిషియన్ కుమారి సాజిదాఖాన్ ప్రముఖ కవి స్వర్గీయ సి.నారాయణ రెడ్డి ప్రతిభా పురస్కారంను* అందుకున్నారు. దొరసాని తెలుగు...

పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడే వారి భవిష్యత్తు ఉజ్వలం…

పిల్లల ఇష్టాఇష్టాలతోనే వారి భవిష్యత్తు ఉజ్వలం... జగిత్యాల: https://youtu.be/IFD3DBYAlxg చదువుతో పాటుగా పిల్లల ఇష్టాఇష్టాలను తల్లిదండ్రులు గుర్తించినపుడు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిమ్ ను మంగళవారం ఆవిష్కరించారు.

Airtel Hyderabad Marathon 2019

Get ready for the most fun-filled run of 2019! Flagship event of Hyderabad Runners Society and a signature event of Hyderabad City. It is held on the last Sunday of August every year. Started in 2011 with an aim...