ఘనంగా..శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం…

ధర్మపురి, జగిత్యాల జిల్లా: (మధు మహదేవ్) ఘనంగా జరిగిన శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామివారి తెప్పోత్సవం, డోలోత్సవం  వేడుకలు https://youtu.be/9iKIzig9g3A ఫాల్గుణ పౌర్ణమి ( హోళి పండుగ ) సంధర్భంగా ధర్మపురిలో శ్రీ  లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా...

శిల్పారామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

హైదరాబాద్ : నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్ , దత్తాత్రేయ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్...

జగిత్యాల అధికారులకు తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డులు…

హైదరాబాద్: (జగిత్యాల):  కుందారపు లక్ష్మినారాయణ ( డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి)తో పాటుగా ముగ్గురు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఒక మండల పంచాయతీ అధికారి , ఒక ఎస్ ఐ కి తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డులు - రాష్ట్ర వ్యాప్తంగా 181 మందికి అవార్డులు ప్రకటించిన ఎన్నికల కమిషన్

చిగురుమళ్ళ శ్రీనివాస్ “మొక్క నాటవోయి ఒక్కటైన”.. భారత్ బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు

కరీంనగర్:  శతాధిక శతక కవి చిగురుమళ్ళ  శ్రీనివాస్ రచించిన "మొక్క నాటవోయి ఒక్కటైన" అనే శతక పద్యాలను ప్రపంచవ్యాప్తంగా కోటి గొంతుకలతో పద్య గానాన్ని గావించిన సందర్భంగా అట్టి కార్యక్రమము భారత్ బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు కాబడింది. ఈ విజయానికి...

ఉన్నత విద్యకై ఎన్ ఐటి పేద విద్యార్థికి ల్యాప్టాప్ ను అందించిన డా.ఎల్లాల

జగిత్యాల జిల్లా: సారంగాపూర్ మండలం,  పెంబట్ల గ్రామానికి చెందిన తోట మధు అనే విద్యార్థి పేదరికాన్ని ఎదిరించి ఎన్నో  కష్టాలు  ఎదుర్కొన్నాడు.  https://youtu.be/ikJGrL1s0Vo పట్టుదలతో చదివి జెఈఈ మెయిన్స్ లో జాతీయస్థాయిలో 950 ర్యాంకు సాధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్...

వాష్ యునిసెఫ్ వార్షికోత్సవం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ కు అవార్డు

జగిత్యాల జిల్లా స్వచ్ఛతకు గుర్తింపుగా NIRDPR 6వ వాష్ యునిసెఫ్ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ కు అవార్డు లభించింది. https://youtu.be/kKlPLgfjOqM జగిత్యాల జిల్లా స్వచ్ఛతకు గుర్తింపుగా గురువారం నాడు NIRDPR హైదరాబాదులో 6వ...

“బర్డ్ ఫెస్టివల్”ను ప్రారంభించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి శోభ

కుమురంభీమ్ ఆసిఫాబాద్‌: జిల్లాలోని అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి శని, ఆదివారాల్లో రెండురోజులపాటు నిర్వహిస్తున్న "బర్డ్ ఫెస్టివల్"ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీమతి శోభ శనివారం ప్రారంభించారు. https://youtu.be/Cgs7aPrGAAw ఈ కార్యక్రమం లో...

“మేము సైతం”… ఉత్తేజం కార్యక్రమం లో భాగస్వామ్యం

జగిత్యాల : ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న...అన్నట్టుగా, నాలుగు దశాబ్దాల క్రితం జగిత్యాల పట్టణంలోని పురాణిపేట పాఠశాలలో విద్మాభ్యాసం చేసి, హైదరాబాద్ లో స్థిరపడిన వ్యక్తితో పాటుగా విద్యాభ్యాసం నేర్పిన గురువు తిరుమల్ కు గురుదక్షిణ గా ఆయన శిష్యులు ఉత్తేజం కార్యక్రమం కు .....

బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే…

బతుకమ్మ ఉత్సవాలు: జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలo వంజరిపల్లెలో గురువారం నాడు బతుకమ్మ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయతీగా చేయడం జరిగిందన్నారు.టిఆర్ఎస్. ప్రభుత్వం తల్లి - పిల్లల...

ప్రజా సేవకు అంకితం..నేవూరి దంపతుల జీవితం…

కార్య సాధకులు….రాజన్న సిరిసిల్ల జిల్లా (సంపత్ పంజ): "తెలంగాణ రిపోర్టర్"ప్రత్యేకం…… https://youtu.be/R_XUcgARWgo రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామ పంచాయితీ కి గత 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ గా మమత వెంకట్ రెడ్డి సేవలు అందించారు. ప్రస్తుతం సర్పంచ్ గా మమత, భర్త వెంకట్ రెడ్డి...